అందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రేపు దినము అనగా 27వ తారీఖున శనివారం సెలవు దినముగా ప్రకటించినటువంటి ప్రొసీడింగ్స్ నిన్ననే ఇవ్వడం జరిగింది . చాలామందిTaRL ట్రైనింగ్ కి మాకు కూడా సెలవు ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ట్రైనింగ్ యధావిధిగా జరుపుకొని రాబోవు నెలలలో ఏదేని శనివారం మీరు సెలవు తీసుకొనగలరు. కావున రేపు యధావిధిగా ట్రైనింగు నిర్వహించవలసిందిగా కోరుతున్నాము.
COMMENTS