పత్రికా ప్రకటన
ఉన్నత పాఠశాలలకు మాపింగ్ అయినా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వెంటనే రికార్డు షీట్ ఇవ్వవలెను.
• మాపింగ్ అయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ నందు వెంటనే ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయవలెను.
మ్యాపింగ్ అయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాన్న భోజనం కూడా ఉన్నత పాఠశాలలోనే పెట్టించవలెను.
మ్యాపింగ్ అయిన ఉపాధ్యాయులను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే మాపింగ్ కాబడిన ఉన్నత పాఠశాలలకు పంపవలెను.
• ఈ ప్రక్రియ మొత్తం వెంటనే ముగించాలి.
పై సూచనలు, డైరెక్టర్, పాఠశాల విద్య, అమరావతి వారి నుండి అందినవి కావున ఏవిధమైనటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే అమలు పరచవలసినదిగా తెలియజేయడం అయినది.
-3/07/2022 జిల్లా విద్యాశాఖాధికారి
COMMENTS