DEO చిత్తూరు:- NEP - MAPPING SCHOOLS IMPORTANT INSTRUCTIONS
MOST URGENT
ఉన్నత పాఠశాలలకు మాపింగ్ అయిన ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వెంటనే రికార్డు షీట్ ఇవ్వాలి ..
మాపింగ్ అయిన ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల వివరాలు child info నందు వెంటనే ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయవలయును
మాపింగ్ అయిన ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఉన్నత పాఠశాలలోనే పెట్టించాలి
మాపింగ్ అయిన ఉపాధ్యాయులను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే మాపింగ్ కాబడిన ఉన్నత పాఠశాలలకు పంపాలి
ఈ ప్రక్రియ మొత్తం 6-07-2022 సాయంత్రం లోగా ముగించాలి
పై సూచనలు , డైరెక్టర్ , పాఠశాల విద్య అమరావతి వారి నుండి అందినవి కావున ఏవిధమైనటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే అమలు పరచవలసినదిగా తెలియజేయడం అయినది
జిల్లా విద్యాశాఖాధికారి చిత్తూరు
COMMENTS