ఎస్ ఓ లు ఏపీవోలు అందరికీ నమస్కారం నిన్న కమిషనర్ గారు స్టూడెంట్ అటెండెన్స్ మీద చాలా డీటెయిల్ రివ్యూ చేశారు చాలా స్కూల్స్ అటెండెన్స్ మార్క్ చేయడం లేదు రిపోర్ట్స్ లో ఈరోజు యాక్టివ్ స్కూల్స్ మాత్రమే ఉండేటట్టుగా రిపోర్ట్ సరిచేసి ఉన్నాం. మీరు పైనున్న గ్రాఫ్ చూస్తే చాలా పాఠశాలలో మధ్యాహ్నం అటెండెన్స్ వేస్తున్నారు ఇది సరికాదు కచ్చితంగా 11:30 లోగా అటెండెన్స్ వేయవలసి ఉన్నది ఈ రోజు నుండి ఎవరైనా ఏ మేనేజ్మెంట్ వారైనా అటెండెన్స్ వేయకపోతే వారిపై చర్య తీసుకోమని ఆదేశించి ఉన్నారు కావున మీరు అటెండెన్స్ వేయని పాఠశాలలకు ఈ సమాచారం అందించి ఖచ్చితంగా అటెండెన్స్ నమోదు చేయించగలరని కోరుచున్నాను
🙏🙏🙏🙏🙏
From State IT
COMMENTS