పాఠశాల గ్రాంట్స్ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం:
► 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ జమ అయి వినియోగించని కారణంగా వెనక్కి వెళ్లిన గ్రాంట్స్ కి సంబంధించి వాని తాలూకు Statewide110 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి.
► ప్రధానోపాధ్యాయులు ది: 20.07.2022 లోపు పి ఎఫ్ ఎం ఎస్ ఖాతాలు తెరిచినచో నిధులు వెంటనే సంబంధిత ఖాతాలలో జమ అవుతాయి.
► కావున ప్రధానోపాధ్యాయులు ..MRC సిబ్బంది మరియు సి. ఆర్. పి లతో సహకరించి మూడు దశల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పి.ఎఫ్ ఎం.ఎస్ ఖాతాలు (PMFS ZERO BLANACE ACCOUNT) సిద్ధంగా ఉంచాలి.
► PFMS ఖాతాలు లేనిచో ఎట్టి పరిస్థితులలో ఈ నిధులు జమ కావు. Still more than 700 School HMs not opened PFMS accounts. భవిష్యత్తులో కూడా ఎటువంటి నిధులు జమ కావు.... గమనించగలరు.
అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, గుంటూరు.
COMMENTS