అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కోటవురట్ల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కె.వెంకటాపురం ను సందర్శించి అక్కడ ప్రధానోపాధ్యాయులు కె.వి.నాగేశ్వరరావు గారికి పాఠశాల నిర్వాహణ సరిగా లేనందున షోకాజ్ నోటీస్ ఇస్తూ వార్షిక ఇంక్రిమెంట్ ను నిలుపుదల చెయ్యమని జిల్లావిద్యాశాఖాధికారి శ్రీ బి.లింగేశ్వర రెడ్డి వారికి ఆదేశాలు జారీచేసి యున్నారు.
COMMENTS