ముందుగా జిల్లా >> మండలం >> మీ సచివాలయం >> మీ క్లస్టర్ >> ఇలా వచ్చిన తర్వాత క్లస్టర్ నంబర్ ఎదురుగా ఉన్న విద్యార్థుల సంఖ్య మీద క్లిక్క్ చేస్తే ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫైల్ లో ఈ కెవైసీ ఎవరికి పూర్తి అయ్యింది, ఎవరికి పూర్తి కాలేదు అనే సమాచారం ఉంటుంది.
COMMENTS