ఉత్తరాంధ్ర జిల్లాల్లో హై అలెర్ట్..అసని తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ప్రాణ, అస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించింది ప్రభుత్వ యంత్రాంగం. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్న అసాని తీవ్ర తుఫాన్.
COMMENTS