కంట్రోల్ రూమ్ల ఏర్పాటు..తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 18004253077, కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెం :0884 2368100, పెద్దాపురం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెం 960366332
COMMENTS