అసాని బీభత్సం.. గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ: 'అసాని' ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి.. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా, NTR, GNTR, బాపట్ల, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్లర్ట్ జారీ చేసింది. విశాఖ, కాకినాడ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10ని అధికారులు జారీ చేశారు.
COMMENTS