ఉత్తరాంధ్రలో హై అలర్ట్..అసని తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రాణ, అస్తి నష్టం జరక్కుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ఎఫెక్ట్ విశాఖ నుంచి వరుసగా మూడో రోజు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలు ఏటీఆర్ సర్వీసులను నిలిపివేశాయి.
COMMENTS