తుఫాను విశాఖపట్నం & కాకినాడను తాకబోతోంది. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. గాలుల వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అందరూ సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కలెక్టరేట్, ఆర్టీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. - డీసీ రంజిత్ భాషా, కృష్ణా జిల్లా
COMMENTS