గుంటూరు,కృష్ణా, తూర్పు,పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక.ఈ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం వరకూ భారీ నుండి అతి భారీ వర్షాలు. 48 నుండి 63 కి.మీ వేగంతో గాలులు. తీవ్ర సైక్లోన్ (severe cyclone) గా మారిన అసని. అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా వచ్చిన తుఫాన్. తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోనున్న అసని.- విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.
COMMENTS