అంధకారంలో కోనసీమ జిల్లా.. అసని తుపాను ప్రభావంతో కోనసీమ వ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కోనసీమ తీర ప్రాంతంలో తుపాను తీరం దాటనుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
COMMENTS