'అసని' తుఫాను కారణంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 'అసని' అల్పపీడనం బుధవారం తుపానుగా బలపడి ఉత్తర కోస్తాంధ్ర వైపు పయనిస్తోంది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇది మరింత బలహీనపడి మలుపు తిరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
COMMENTS