తుఫాను మధ్య భాగం ఒంగోలు-మచిలీపట్నం వైపుగా ప్రస్తుతం తగులుతోంది. దివిసీమ - మచిలీపట్నం పరిధిలో భారీ ఈదురు గాలులు, వర్షలతో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారనుంది. ఇక నుంచే అసలైన తుఫాను ప్రభావం మొదలౌవ్వనుంది. ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమలలో మరో మూడు గంటల వరకు ఆపకుండా భారీ వర్షాలు కురుస్తాయి. గాలుల వేగం సుమారుగా 70 కి.మీ. తాకనుంది. అక్కడ ఉంటున్న ప్రజలు జాగ్రత్త పడండి.
COMMENTS