తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి రానుంది. గురువారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని ఎఫెక్ట్ సముద్రపు అలలు 3మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. పూర్తిగా బలహీనపడే వరకు తీరం వెంట పయనించనుంది అసని తుపాను. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది.
COMMENTS