కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..అసని తుపాను ఎఫెక్ట్ బుధవారం నాడు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, యానాం లలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
COMMENTS