అసని తుపాను ప్రభావం కారణంగా ఏపీ సముద్ర తీరం ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ మేరకు ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో 5 వ నెంబర్ హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
COMMENTS