ఇప్పుడు అన్ని సాంకేతికత టెక్నాలజీ మాడల్స్ ప్రస్తుత ఆసానీ తుఫాను ని అమలాపురం - మచిలీపట్నం వద్దకు తీసుకొస్తున్నారు, కానీ ఒక్క సారి వాతావరణాన్ని చూస్తే ఈ తుఫాను పెను తుఫానుగా ఇంకాస్త కిందకు వచ్చి చీరాల - బాపట్ల మధ్య తీరాన్ని తాకే ప్రమాదం ఉంది. దీని వల్ల ఈ రోజు అర్ధ రాత్రి నుంచి బాపట్ల జిల్లా, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలుంటాయి.
COMMENTS