కాకినాడ-విశాఖ తీరాలకు సమీపం లోకి దూసుకొస్తున్న అసని తుపాన్..అసని తుపాన్ దూసుకొస్తుంది. కాకినాడ - విశాఖ తీరాలకు సమీపంగా తుపాన్ దూసుకొస్తుంది. కాకినాడకు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు నైరుతిగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బంగాళాఖాతంలో అసని తీవ్రత అధికంగా ఉంది.
COMMENTS