బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆసాని తీరానికి చేరుకోవడంతో మంగళవారం కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
COMMENTS