జెట్ స్పీడ్ గా కోస్తాంధ్ర తీరంవైపు దూసుకొచ్చిన.. అసని తుపాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే దిశ మార్చుకుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 12కిలోమీటర్ల వేగంతో.. ఈశాన్యం వైపు కదులుతోంది. నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగంపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
COMMENTS