TTD Website : తిరుమల తిరుపతి ప్రధాన వెబ్సైట్ సందర్శన కు వర్చువల్ క్యూ విధానం అమలు. ఇప్పటి వరకు బుకింగ్ వెబ్సైట్ సందర్శన కు మాత్రమే వర్చువల్ క్యూ విధానం ఉండగా, ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో వర్చువల్ క్యూ విధానం ను తిరుమల తిరుపతి ప్రధాన వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in కు కూడా అమలు చేస్తున్నారు.
COMMENTS