Tickets History Technical Issue : సాంకేతిక కారణాల వల్ల భక్తులు బుక్ చేసుకున్న టికెట్ల సమాచారం తాత్కాలికంగా అందుబాటు లో లేదని సమాచారం. ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత మాత్రమే భక్తులు టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు. మీ మెయిల్ లో ఉన్న రశీదు ను ప్రింట్ తీసుకుని దర్శన సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.
COMMENTS