ప్రభుత్వం 17.1.2022న ఇచ్చిన GO Ms. No.1 ప్రకారం RPS-2015 కన్నా తక్కువ జీతాలు వస్తున్నందున, రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వారి వారి జనవరి మాసపు జీతాలు పాత స్కేలులో RPS-2015 ప్రకారం GO Ms.No.8, Fin. (PC-TA) Dept dt. 17.1.2022 ద్వారా 1.7.2021వరకు పెండింగులో ఉన్న DAలు కలిపి జనవరి మాసపు జీతాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తయారు చేసిన నమూనా పత్రం ప్రకారం సంతకాలు చేసి వారి వారి DDO లకు తక్షణమే అందచేయాలని రాష్ట్ర PRC సాధన సమితి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.
COMMENTS