ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు. నేతలను సచివాలయంలో భేటీకి రమ్మన్న అధికారులు. ఉదయం 11 గంటల తర్వాత జేఏడీ సర్వీసెస్ సెక్రటరీని కలిసే అవకాశం. పీఆర్సీ నివేదిక ఇస్తారా ? లేదా ? అన్న అంశంపై ఇప్పటికీ కనిపించని స్పష్టత. ప్రభుత్వ పిలుపు మేరకు జీఏడీ అధికారుల వద్దకు వెళ్లాలని నిర్ణయం. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి ఇరు జేఏసీలు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం.
COMMENTS