బొప్పరాజు ఏం మాట్లాడారో ఆ వివరాలు...
- పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.
- మా డిమాండ్లకు చోటుకల్పించారో లేదో తెలియాలి.
- పీఆర్సీ అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేయాలి.
- రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాకు పి ఆర్ సి అమలు డిమాండే ముఖ్యాంశం
COMMENTS