ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు శ్రీ ఎన్.చంద్ర శేఖర రెడ్డి అభినందన సభలో ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి మాట్లాడుతూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో పిఆర్‌సి, డిఎ, సిపిఎస్ రద్దు పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. నెలాఖరులోవు పిఆర్‌సి ని ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని, దీపావళి నాటికి పిఆర్‌సి ప్రకటించకపోతే ఉద్యోగులతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
COMMENTS