పీఆర్సీ ఒక ఏడాది ఆలస్యమవడం సహజం. ఇప్పుడు మూడేళ్లా నాలుగు నెలల నుంచీ పెండింగ్‌లోనే ఉంది. డీఏలు అందడంలేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి... పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది!
COMMENTS