జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసే లోపే పీఆర్సీ పూర్తిస్థాయి నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన జరిగింది.
COMMENTS