11వ పీఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 50 శాతం తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటిం చాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యా య సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షు డు సామల సింహాచలం, ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున శనివారం ఒక ప్రకటనలో కోరారు.
COMMENTS