హైకోర్టులో అనుమతులు వస్తేనే ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశం ఉంది.. తన మందుని పంపిణి చేసేలా ఉత్తర్వులు ఇవాల్సిందిగా హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. దీనిపై కూడా సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాలని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు
COMMENTS