ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్యగారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి’ అని జగపతిబాబు తెలిపారు. అయితే జగపతిబాబు వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తుంటే, కొందరు మాత్రం ఇలాంటి వాటిని మీలాంటి వారు సమర్థించడం తగదంటూ హితవు పలుకుతున్నారు.
COMMENTS