ఆనందయ్య పసరు మందుపై నేడు క్లారిటీ రానుంది. ఈ మందుపై అధ్యయనం చేస్తున్న CCRAS నివేదికను సిద్ధం చేసినట్లు కమిషనర్ రాములు తెలిపారు. దీన్ని ఇవాళ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికలో తనకు అనుకూలంగా ప్రకటన ఉంటుందని ఆనందయ్య ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆనందయ్య మందుపై ప్రాథమిక అధ్యయనం చేసిన ఆయుష్, TTD అధికారులు ఇందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవన్నారు.
COMMENTS