ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి.
COMMENTS