రోగుల కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు టీటీడీ ఆయుర్వేద వైద్యులు కూడా కృష్ణపట్నం మందును తయారు చేసేందుకు ముందుకొచ్చారు.
COMMENTS