తిరుపతిలోని తుడా కార్యాలయంలో ఆనందయ్య టీమ్‌తో చెవిరెడ్డి చర్చించారు. కరోనా మందు తయారీ విధానం, పంపిణీపై వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతున్నాయని.. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
COMMENTS