ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మందును పరీక్షించి శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఐతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేవరకు మందు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్యను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే గాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆనందయ్య ఇచ్చే మందుపై చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
COMMENTS