సోషల్ మీడియాలో ఆనందయ్య మందుపై విభిన్న కోణాల్లో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఎందులో వాస్తవికత దాగి ఉందో, ఎందులో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందు.. నాటు మందు అని, ఆయుర్వేదం కాదని.. ఆయుష్ కమిషనర్ రాములు మౌఖికంగా ధ్రువీకరించారు. అదే క్రమంలో ఆరోగ్యానికి హానీ లేదని చెప్తున్నారు.
COMMENTS