నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య రూపొందించిన ఔషధంపై CCRAS తొలి దశ అధ్యయనం పూర్తైంది. CCRAS ఆదేశాలతో రెస్ట్రోపెక్టివ్ స్టడీ పూర్తి చేయగా.. ఈ మందు తీసుకున్న 570 మందితో తిరుపతి, విజయవాడకు చెందిన ఆయుర్వేద వైద్యులు మాట్లాడారు. ఆన్లైన్లో వివరాలను అప్లోడ్ చేయగా.. రేపటిలోగా CCRAS తదుపరి ఆదేశాలు రానున్నాయి. CCRAS అనుమతితో తర్వాతి దశలో టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు చేయనున్నారు.
COMMENTS