ఆనందయ్య మందు పంపిణీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ చెప్పింది. అయితే ఐసీఎంఆర్.. ఈ మందు విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసి అతి త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆయూష్ టీమ్‌ను ఆదేశించారు. అప్పటివరకు మందు పంపిణీని ఆపాలని సూచించారు.
COMMENTS