కృష్ణపట్నం గ్రామంలో పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారీకి నిలయంగా ఉన్న కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఐదుగురికి ఈ రాపిడ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబంలో ఆనందయ్య వైద్యం పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు.
COMMENTS