ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనమే అని చెబుతున్నారు కొందరు అధికారులు.. సీసీఆర్ఏఎస్ కి సానుకూల నివేదిక పంపిందట విజయవాడ పరిశోధన కేంద్రం… విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్ రాలేదంటు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. ప్రభుత్వం ద్వారానే మందు పంపిణీ చేసే యోచనలో సర్కార్ ఉంది.. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నారని.. ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
COMMENTS