తాజా సమాచారం ప్రకారం, ఈ మందును ఐసీఎంఆర్ పరిశీలించాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ ఈ మెడిసిన్ ను పరీశీలిస్తోంది. ఆయుష్ నివేదికను ఆయుర్వేదిక్ సైన్స్ పరిశీస్తోంది. ఈ పరిశీలన అనంతరం తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నది. ఆయుష్, సిసిఆర్ఏఎస్ ఆనందయ్య మందు ఆయుర్వేదమే అని తేల్చితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడిసిన్ ను పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
COMMENTS