నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పనితీరుపై సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (CCRAS) పరిశీలిస్తోంది. ఆనందయ్య మందుపై 4 దశల్లో పరిశోధన చేసి విశ్లేషించనుండగా.. తొలిదశలో మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ మేరకు రెండురోజుల్లో ఈ విశ్లేషణ పూర్తి చేయాలని వైద్యులను CCRAS ఆదేశించింది. అటు ఆయూష్ నివేదికను కూడా CCRAS ఢిల్లీకి తెప్పించుకుంది.
COMMENTS