అత్యధికుల అభిప్రాయాలు సానుకూలంగా వస్తే ఎలుకలపై ప్రయోగిస్తాం. ఈ ప్రక్రియలోనూ సానుకూలత వస్తే మనిషిలోని సెల్‌లైన్స్ ద్వారా (టిష్యూ కల్చర్) వైరస్, ఇమ్యూనిటీ పరంగా ఎలా మందులు పనిచేస్తాయో పరిశీలిస్తాం. ఆ తరువాత మనుషులపై ప్రయోగాలు జరుగుతాయి అని మురళీకృష్ణ, ఆయుర్వేద వైద్య సంస్థ వారు అన్నారు. మందులో దుష్ప్రభావాలు లేవని తేలితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభిస్తుంది
COMMENTS