అమ్మకానికి నమ్మకం. అవును, ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసమూ ఉంటుంది. ఆనందయ్య మందు విషయంలో కూడా ఇప్పుడిదే జరుగుతోంది. ఆయనే మందు పంపిణీకి పర్మిషన్ కోసం చూస్తున్నారు. కానీ, ఈలోపు ఉన్న డిమాండ్‌ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పదులు, వంద కాదు.. వేలకు వేలు దోచేస్తున్నారు.
COMMENTS