ఆనందయ్య కి గట్టి భద్రత ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం ని కోరిన ఎమ్మెల్యే కాకాని. ఆనందయ్యకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయనకి పోలీసులు రక్షణ కల్పించారు. ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల నుండి ఎవరూ రావొద్దు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మేమే వారికి పోస్ట్ లో మందు పంపిణీ చేస్తాం అని పేర్కొన్నారు.
COMMENTS