ఆనందయ్య మందుని ప్రభుత్వం నిలిపివెయ్యడం సబబు కాదు అని సిపిఐ నారాయణ అన్నారు. ఆనందయ్య ఇప్పటికే 50 వేల మందికి పైగా భాధితులుకు మందుని అందించారు. ప్రజలో ఆనందయ్య మందు పై నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్ లో ప్రవైట్ హస్పిటలో 75 లక్షల బిల్లు కట్టించుకోని… శవాని ఇచ్చారు. డాక్టర్లు అందరు దోచుకుంటున్నారని అనను. కానీ ఆలస్యం చెయ్యకుండా ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించాలి అని తెలిపారు. ఆనందయ్యని ఎవరు ఎమి చెయ్యలేరు… ఆయనకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది అని పేర్కొన్నారు.
COMMENTS